ఒక్క గంటలో బ్లాగింగ్ నేర్చుకోండి
మీరు ఏ ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేయాలి అన్నా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అన్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవలన్నా లేదా చేయలన్నా, ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలి అన్నా కూడా మీకు బ్లాగింగ్ కావాలి.
ఈ Quick Learning Blogging Course ని ప్రత్యేకంగా కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికోసం డిజైన్ చేశాం.

హాయ్! Blogger VJ కి స్వాగతం. నేను VJ, ఒక తెలుగు బ్లాగర్, డిజిటల్ మార్కేటర్. నేను తెలుగులో పదివేల మంది బ్లాగర్స్ ని తయారు చేయాలి అని లక్ష్యం గా పెట్టుకున్నాను. అటువంటి వాళ్ళ కోసం తెలుగులో ఎటువంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వాలి అనుకునేవారి కోసమే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను.

బ్లాగింగ్ బిగినర్స్ కోసం
చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కోసం
మిగిలిన బ్లాగర్స్ నా గురించి ఏమంటున్నారు అంటే
ఎప్పటి నుండో బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ ఏదో కన్ఫ్యూషన్. ఎలా అయిన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుని అనుకుంటున్నా టైం లో VJ గారి గురించి FB లో తెలుసుకుని ఆయనతో మాటాడను. ఆయనతో మాట్లాడిన తరువాత నా కన్ఫ్యూషన్ అంత క్లియర్ అయ్యింది.ఇప్పుడు నేను smarthealthtips.in అనే బ్లాగ్ స్టార్ట్ చేశాను.


నాకు బ్లాగింగ్ అంటే ఇష్టం. నేను 2 ఇయర్స్ నుండి బ్లాగింగ్ చేస్తున్నాను. కానీ ప్రాపర్ గా చేయలేకపోయాను. ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో VJ గారి గురించి చూసాను. మెసేజ్ చేశాను, నాకు వెంటనే రిప్లై ఇచ్చారు. నాకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాను అన్నారు. VJ గారి గైడేన్స్ తో ఇప్పుడు నేను ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాను.


నాకు బ్లాగింగ్ లో 5 సంవత్సరాల అనుభవం ఉంది.ఒక రోజు ఫేస్బుక్ చూస్తుండగా ఒక తెలుగు బ్లాగ్ లింక్ కనిపించింది.అది ఓపెన్ చేసి చూస్తే చాలా చక్కగా తెలుగులో స్టెప్ బై స్టెప్ వివరంగా ఉంది. beginners కి vj గారి బ్లాగ్ నుండి చాలా నేర్చుకోవచ్చు. థాంక్యూ vj


లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్స్
How to Write Blog Posts in Telugu in 2021
How to write blog posts in Telugu | బ్లాగ్ పోస్ట్స్ రాయటం ఎలా? How to ట్యుటోరియల్స్, డీటెయిల్ గైడ్స్ కలిగిన టెక్నికల్ ట్యుటోరియల్స్ …
Blog Monetization in Telugu
Last Updated on January 31, 2021 by VJ Blog Monetization in Telugu మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయగానే ఎప్పుడెప్పుడు మనటైజేషన్ చేద్దామా …
How to Grow Your Blog in Telugu
Last Updated on January 31, 2021 by VJ How To Grow Blog in Telugu in 2021 మీరు బ్లాగింగ్ బేసిక్స్ గురించి, …
How to Start Blog in Telugu
Last Updated on January 31, 2021 by VJ బ్లాగింగ్ గురించి మనం తెలుసుకున్న తరువాత ఎంతో మంది బ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే …