గూగుల్ యాడ్సెన్స్ వర్క్ షాప్ తెలుగులో

గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోలేకపోతున్నారా?

మీ బ్లాగ్ ద్వారా యాడ్సెన్స్ రెవిన్యూ జెనరేట్ చేయలేకపోతున్నారా?

2 గంటల వర్క్ షాప్ లో యాడ్సెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ బ్లాగ్ కి యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలో ఇందులో స్టెప్ బై స్టెప్ చెప్పటం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ సీట్ ని రిజర్వు చేసుకోండి.

తన బ్లాగ్ లో గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బు సంపాదించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే అది అందరికి సాధ్యం కాదు. చాలా మందికి అసలు యాడ్సెన్స్ అప్రూవల్ కూడా తెచ్చుకోవడం కష్టం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా?

అప్రూవల్ వచ్చిన బ్లాగ్ రెవిన్యూ పెద్దగా రావటం లేదు అని దిగులు పడుతున్నారా? యాడ్సెన్స్ ద్వారా రెవిన్యూ జెనరేట్ చేయాలి అన్న మీ కల నెరవేరటం లేదా? అయితే ఇవే వర్క్ షాప్ మీకోసమే!!!

ఈ వర్క్ షాప్ ఎవరి కోసం?

 • ఎవరైతే బ్లాగింగ్ ద్వారా రెవిన్యూ జెనరేట్ చేయాలి అనుకుంటున్నారో
 • ఎవరైతే బ్లాగ్ స్టార్ట్ చేసి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోలేకపోతున్నారో
 • ఎవరైతే యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయలేకపోతున్నారో
 • ఎవరైతే బ్లాగింగ్ ని ఒక మంచి కెరీర్ గా తీసుకోవాలి అనుకుంటున్నారో
 • ఎవరైతే ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి కేవలం 1999/- 499*/-మాత్రమే

ఈ అవకాశం మొదటి 20 మందికి మాత్రమే

వర్క్ షాప్ కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇచ్చే

 • మొదటి బోనస్: డెడికేటెడ్ ఫేస్బుక్ గ్రూప్ యాక్సెస్. దీని వేల్యూ 2999/-
 • రెండవ బోనస్ : బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి అనే ఈబూక్ దీని వేల్యూ 999/-
 • మూడవ బోనస్ : 30 మినిట్స్  ఫ్రీ కన్సల్టేషన్. దీని వేల్యూ 999/-
 • నాల్గవ బోనస్ : మీ బ్లాగ్ ని రివ్యూ చేయటం, దీని వేల్యూ 5000/-

ఈ వర్క్ షాప్ ఎప్పుడు ? ఎక్కడ?

ఎప్పుడు?

 • అక్టోబర్ 17, ఆదివారం రాత్రి 8.00 గంటలకి

ఎక్కడ?

 • ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా లైవ్లో

ఈ వర్క్ షాప్ లో ఏమేమి తెలుసుకుంటారు?

 • యాడ్సెన్స్ అంటే ఏంటి?
 • యాడ్సెన్స్ కి మిగిలిన యాడ్ నెట్వర్క్స్ కి తేడా ఏంటి?
 • యాడ్సెన్స్ ద్వారా ఎంత ఎర్న్ చేయవచ్చు?
 • యాడ్సెన్స్ అప్రూవల్ బ్లాగ్ కి ఎలా తెచ్చుకోవాలి?
 • యాడ్సెన్స్ అప్రూవల్ కోసం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి?
 • యాడ్సెన్స్ ద్వారా రోజు $100 ఎలా సంపాదించాలి?

ఇంకా ఎన్నో విషయాలు ఈ వర్క్ షాప్ లో చెప్పటం జరుగుతుంది.

నా గురించి

నేను ఒక ప్రొఫెషనల్ బ్లాగర్, ట్రైనర్, డిజిటల్ మార్కేటర్, స్పీకర్, ఆథర్

గత 2 సంవత్సరాలుగా ఎన్నో బ్లాగ్స్ కి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవడంలో Blogger VJ తరపున హెల్ప్ చేయటం జరిగింది అని చెప్పటానికి గర్విస్తున్నాను. నేను గత 8 సంవత్సరాల నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చాక కూడా ప్రాబ్లంస్ ఫేస్ చేసే వారికీ హెల్ప్ చేయటం జరిగింది. ఆ అనుభవాలని మీకు తెలియచేయటమే ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం.

ఇందులో కొన్ని కేస్ స్టడీస్ కూడా అందిచటం జరుగుతుంది. యాడ్సెన్స్ ద్వారా బ్లాగింగ్ లో మనీ ఎర్న్ చేయాలి అనుకునేవారికి, తెలుగులో మరింత మందికి జెన్యూన్ గా హెల్ప్ చేయటమే మా Blogger VJ లక్ష్యం.

మా ఫాలోయర్స్ ఏమంటున్నారు

మేము ఇంతవరకు హెల్ప్ చేసిన వారిలో కొంతమంది బ్లాగర్స్ మా గురించి ఏం చెప్తున్నారో చూడండి.

VJ బ్రో సజెషన్స్ తో నేను 2 బ్లాగ్స్ కి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకున్నాను. ఇప్పటికి కూడా ఏ డౌట్ ఉన్న రెస్పాండ్ అవుతారు.

Sanjeel Sunny

sanjeelsunney.com ఫౌండర్

నా బ్లాగ్ కి 2 సార్లు యాడ్సెన్స్ రిజెక్ట్ అయ్యింది, అప్పుడు VJ అన్న గురించి తెలుసి కాంటాక్ట్ అయ్యాను. ఇప్పుడు హ్యాపీగా యాడ్సెన్స్ తో మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాను.

Bhadra

bhadravolunteer.com బ్లాగ్ ఫౌండర్

యాడ్సెన్స్ గురించి నాకు చాలా డౌట్స్ ఉండేవి. ఎన్నో వీడియోస్, బ్లాగ్స్ చదివాను కానీ VJ గారు చెప్పినట్లు నాకు ఎవరు డౌట్స్ క్లారిఫై చేయలేదు.

Raghavendra

బ్లాగర్, సోషల్ మీడియా మార్కేటర్

వర్క్ షాప్ కి రిజిస్టర్ అవ్వండి అంటే సహజంగా వచ్చే డౌట్స్

ఈ మధ్య వర్క్ షాప్స్ చాలానే జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు ఉండొచ్చు . అది సహజం, అలా మీకు ఉన్న కొన్ని ప్రశ్నలకి నా సమాధానం.

ఈ వర్క్ షాప్ నాకు ఉపయోగపడుతుందా ?

ఒకవేళ ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీకోసమే..

యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవడం కష్టం అంటారు కదా?

అవును, ఎలా పడితే అలా యాడ్సెన్స్ కి అప్లై చేసే వాళ్ళకి అప్రూవల్ రావడం కష్టం. ప్రతీదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానిని ఫాలో అయితే సులభంగా అప్రూవల్ వస్తుంది.

యాడ్సెన్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చు?

రోజుకు వంద డాలర్స్ కూడా సంపాదించేవారు ఉన్నారు. అలా సంపాదించాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వర్క్ షాప్ లో చెప్పటం జరుగుతుంది.

ఈ వర్క్ షాప్ కి అటెండ్ అయితే నా బ్లాగ్ కి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా?

అటెండ్ అయితే రాదు, ఇందులో చెప్పినట్లుగా చేసి, యాడ్సెన్స్ కి అప్లై చేస్తే అప్రూవల్ వస్తుంది.

యాడ్సెన్స్ అప్రూవల్ కోసం మాకు సహాయం చేస్తారా?

అవును, మీ బ్లాగ్ ని చెక్ చేసి, మీ బ్లాగ్ ని యాడ్సెన్స్ రెడీ గా చేసి, మీ ద్వారా యాడ్సెన్స్ కి అప్లై చేయిస్తాము.

నాకు బ్లాగర్ బ్లాగ్ మాత్రమే ఉంది, వర్డుప్రెస్సు బ్లాగ్ లేదు, నాకు ఈ వర్క్ షాప్ హెల్ప్ అవుతుందా?

అవును ఈ వర్క్ షాప్ ఏ ప్లాట్ఫారం లో బ్లాగింగ్ చేస్తున్న వారికీ అయినా బాగా హెల్ప్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ సీట్ రిజర్వు చేసుకోండి