ఈ వర్క్ షాప్ కి రిజిస్టర్ అయినందుకు ధన్యవాదాలు.

ఈ వర్క్ షాప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు మెయిల్, వాట్స్ యాప్ ద్వారా అందచేయడం జరుగుతుంది, కాబట్టి మీరు కింద ఇచ్చిన whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లంస్ ఉంటె vijay@bloggervj.com మెయిల్ కి మెయిల్ చేయండి.

మీకు మేము వర్క్ షాప్ రిమైండర్స్ మెయిల్స్ ద్వారా కూడా పంపిస్తాము. కాబట్టి మీకు vijay@bloggervj.com ద్వారా వచ్చే మెయిల్స్ ని ప్రైమరీ ఇన్బాక్స్ కి మూవ్ చేయండి. మీకు ఎటువంటి ఈమెయిలుస్ రాకపోతే ఒకసారి మీ ప్రమోషన్స్ లేదా స్పాం ట్యాబు లో చెక్ చేయండి.

మిమ్మల్ని వర్క్ షాప్ లో కలుస్తాను.