Site icon Blogger VJ

Lesson #10 | How to Customize Blogger Theme in Telugu

Blogger theme customization in telugu

Blogger theme customization in telugu

Sharing is Caring

Blogger Theme Customization in Telugu

ఈ బ్లాగ్ పోస్ట్ లో మీరు తెలిసుకునేవి

హాయ, లాస్ట్ లెసన్ లో థీమ్ కస్టమైజేషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక బ్లాగ్ కి స్లయిడర్ ఉంటె ఆ లుక్ వేరుగా ఉంటుంది. మరి మనం ప్రస్తుతం ఎడిట్ చేస్తున్న థీమ్ లో కూడా ఒక స్లయిడర్ ఉంది. ఈ లెసన్ లో బ్లాగ్ థీమ్ లో ఉన్న స్లయిడర్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం.  

Blogger theme customization in Telugu

Blogger theme customization in Telugu

మనకి టెంప్లేట్ లో మనకి ఒక స్లయిడర్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అయితే ఇక్కడ మీరు మీకు స్లయిడర్ లో కావాల్సిన ఇమేజస్ ముందుగానే డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఈ టెంప్లేట్ లో మీకు 5 ఇమేజస్ కావాలి. కాబట్టి నేను కూడా 5 ఇమజేస్ డిజైన్ చేసి పెట్టుకునాను.
ఇప్పుడు మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బార్ లో theme అని కనిపిస్తుంది కదా. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ కనిపించే Edit HTML అని ఉన్న బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ముందుగా ఆ ఎడిటర్ పై మౌస్ క్లిక్ చేసి ctrl+f ద్వారా ఫైండ్ ఆప్షన్ ఏనాబుల్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న కర్సర్ లో Content Slider అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
మీరు ఎంటర్ ప్రెస్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీకు content slider అని సెలక్ట్ అయ్యి కనిపిస్తుంది. కొంచెం జాగ్రతగా పరిశిలిస్తే మీకు అక్కడ slides గురించి కొంత కోడింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు posts అని కనిపించే ఆప్షన్ పై రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
పైన కనిపిస్తున్న ఆప్షన్స్ లో Open Link in New Tab అని ఉంది కదా దాని పై క్లిక్ చేస్తే మీకు ఇంకొక క్రొత్త ట్యాబు లో ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు New Post పై క్లిక్ చేస్తే మీకు visual composer ఓపెన్ అవుతుంది. దీనిని కేవలం ఇమేజెస్ అప్లోడ్ చేయటానికి ఉపయోగించుదాం. మనం తరువాత దీనిని వేరుగా గుర్తు ఉంచుకోవటానికి పోస్ట్ టైటిల్ దగ్గర images అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది.
ఇక్కడ మనం choose files బటన్ పై క్లిక్ చేస్తే ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇమజేస్ లోడ్ అవుతాయి.
లోడింగ్ కంప్లేట్ అయ్యాక మీకు ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది.
Add Selected బటన్ పై click చేస్తే ఈ ఇమజేస్ అన్ని పోస్టులో ఇన్సర్ట్ అవుతాయి.
ఇప్పుడు మీకు ఎ ఇమేజ్ పై రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
Open Link in New Tab ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇంకొక క్రొత్త ట్యాబు లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన ఈ ట్యాబులో పైన కనిపించే యుఆర్ఎల్ పై క్లిక్ చేసి ఆ యుఆర్ఎల్ ని కాపీ చేయండి.
ఇప్పుడు ఒక నోటేపాడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని అందులో పేస్ట్ చేయండి.
అదే విధంగా మిగిలిన అన్ని ఇమజేస్ యొక్క యుఆర్ఎల్స్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
ఈ విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకొని, ఆ ఫైల్ ని సేవ్ చేసుకోండి.
ఇప్పుడు మళ్ళి HTML editor ఉన్న టాబ్ ఓపెన్ చేయండి.
ఇక్కడ మీకు పైన కనిపించే చిత్రంలో సెలెక్ట్ అయ్యి ఉన్న ప్లేస్ లో మీరు కాపీ చేసిన slider 1 యొక్క యుఆర్ఎల్ లింక్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి save theme పై క్లిక్ చేసి, ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా స్లయిడర్లో మీకు మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ అప్డేట్ అవుతుంది.
అదే విధంగా ఇప్పుడు slider 2 చేంజ్ చేద్దాం.
ఇక్కడ ఇమేజ్ లో మీకు slider2, slider3 ల కోడ్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మీరు నోట్పాడ్ లో సేవ్ చేసుకున్న యుఆర్ఎల్స్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
ఎక్కడ పేస్ట్ చేయాలో క్రింద ఉన్న ఇమేజ్ లో సెలెక్ట్ చేసి ఉన్న ప్లేస్ లో పేస్ట్ చేయండి.
మళ్ళి save theme పై క్లిక్ చేసి ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అదే విధంగా slider4, slider5 లు కూడా చేంజ్ చేయండి. అప్పుడు మీకు బ్లాగ్ ఈ విధంగా కనిపిస్తుంది.

ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం Blogger theme customization in Telugu అని ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

కాబట్టి మర్చిపోకుండా Blogger theme customization in Telugu వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
మీకు బ్లాగింగ్ గురించి స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఈబూక్ రాశాను. ఆ ఈబూక్ లో ఒక బ్లాగ్ ని స్క్రాచ్ నుండి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. ఒక నిష్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా వ్రాయాలి ఇలా ఎన్నో విషయాలు అందులో చెప్పటం జరిగింది. ఈ ఈబూక్ ప్రైస్ 499/- లకి ఇవ్వడం జరిగింది. మీకోసం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను. మీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక్కసారి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఈబూక్ గురించి తెలుసుకోండి.

Sharing is Caring
Exit mobile version