బ్లాగ్ సెటప్ నుండి మనటైజేషన్ వరకూ అన్ని, A-Z.
అన్ని ఈ ఈబూక్ లో ఉన్నాయి. ఇప్పుడే మీ బ్లాగింగ్ కెరీర్ ని స్టార్ట్ చేయండి.
*ఈబూక్ ప్రైస్ 999/- కానీ Blogger VJ 2nd Anniversary సందర్భంగా
50% offer కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే!
ఈ ఈబూక్ ప్రధానంగా ఆన్లైన్ ద్వారా ఒక కెరీర్ క్రియేట్ చేయ్సుకోవాలి అనుకునేవారికి, పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ నాలుగు రాళ్ళూ వెనుక వేసుకోవాలి అనుకునేవారికి బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, హౌస్ వైవ్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ కి బాగా హెల్ప్ అవుతుంది.
బ్లాగింగ్ ద్వారా మంచి కెరీర్స్ సెట్ చేసుకోవచ్చు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు కూడా ఒక ఉదాహరణ కావాలి అని నేను అనుకుంటున్నాను. బ్లాగింగ్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని డిటైల్డ్ గా ఈ ఈబూక్ ఉన్నాయి.
ఇప్పటికే మా ఈబూక్ తీసుకున్న మా రీడర్స్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్టార్ట్ చేయబోయే వారూ ఉన్నారు. మరి మీ పరిస్థితి ఏంటి?
కేవలం ఈ బుక్ పర్చేస్ చేసిన వారితో, క్రొత్త, తెలుగు బ్లాగర్స్ కి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంట్రీ! ఇందులో ఎటువంటి చెత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సందేహాలను క్లియర్ చేయటం.
మా ఛానల్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతీ వారం రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవి బ్లాగింగ్ డెవలప్మెంట్ కోసం, బ్లాగ్ ప్రమోషన్ కోసం యూస్ అవుతాయి.
#21daysbloggerchallenge ఈ ఛాలెంజ్ ద్వారా అసలు బ్లాగ్స్ ఎలా రాయాలో తెలియని వాళ్ళు కూడా బ్లాగ్స్ రాయగలిగేలా డిజైన్ చేయడం జరిగింది
ఈ ఈ-బూక్ ని చాలా చాలా తక్కువ ప్రైస్ కే అందిస్తున్నాం. ఎందుకంటె ఒకవేళ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీకు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. మీకు ఈ బుక్ ద్వారా లభించే నాలెడ్జ్ మరింత భారం కాకూడదు.
నా పేరు విజయ కుమార్. నేను ఈ బ్లాగ్ ఫౌండర్, ఇంకా ఈబూక్ రచయితను కూడా. నేను 6 సంవత్సరాల నుండి అనేక రకాల బ్లాగ్స్ రన్ చేస్తూ, ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ 2018 లో నా బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అనే ఉదేశ్యంతో ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను.
10,000 మంది బ్లాగర్స్ ని తెలుగులో క్రియేట్ చేయాలి అనే లక్ష్యంతో ఈ ఈబూక్ ని రాయటం జరిగింది. ఇందులో ఒక బ్లాగింగ్ చేయాలి అనే ఆలోచన నుండి బ్లాగ్ ని సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేయాలి వరకూ ఎన్నో విషయాలు చెప్పటం జరిగింది.
ఈ ఈబూక్ తో పాటుగా ఎంతో నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు బ్లాగింగ్ వరల్డ్ లోకి రావటానికి రెడీగా ఉన్నారా?
బ్లాగింగ్ అనేది ఒక తప్పసు.... దానిని సరిగ్గా
ఎవరు చేసినా ఫలితం వచ్చి తీరుతుంది.