fbpx

Category: Digital Marketing

How to Grow Business in Online in 2020

How to Grow Business in Online? ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటం ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్లకి ఆన్లైన్ ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి. మీకు ఈ బ్లాగ్ లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటానికి 5 టిప్స్ ని మీకు చెప్పబోతున్నాను.

How to Create a Digital Marketing Strategy in Telugu

ఒక Digital Marketing Strategy ఎలా క్రియేట్ చేయాలి? స్ట్రాటజీ… ప్రతీ బిజినెస్ కి అవసరం. బిజినెస్ సక్సెస్ లో స్ట్రాటజీస్ కూడా కీరోల్ ప్లే చేస్తాయి. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ లో కూడా స్ట్రాటజీస్ కీరోల్ ప్లే చేస్తాయి. స్ట్రాటజీ లేకుండా రన్ చేసే కాంపెయిన్స్, ఎఫర్ట్స్ బూడిదలో పోసిన పన్నిరవుతాయి. మరి అంత  ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ బ్లాగ్ పోస్ట్ లో ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని

What are the Benefits of Website for Small Businesses

What are the Benefits of Website in Telugu? ఈ రోజుల్లో మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ తట్టుకుని చిన్న చిన్న బిజినెస్ లను రన్ చేయడం కొంచెం కష్టమైన విషయం. అలాంటి బిజినెస్లకి వెబ్ సైట్ ఉండటం వలన మీరు పోటీలో ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉంటారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒక వెబ్ సైట్ చేయించుకోవడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. 5 వేల రూపాయల నుండి మీరు

డిజిటల్ మార్కెటింగ్ టిప్స్

Digital Marketing Tips in Telugu for Beginners డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ రాస్తున్నాను. చాలా మంది నన్ను సోషల్ మీడియా లో అప్రోచ్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి, స్టూడెంట్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి కూడా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి చెప్పాలి అని ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను. ఈ బ్లాగ్ పోస్ట్ లో 6 టిప్స్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పబోతున్నాను.

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ స్ట్రాటజీస్

Social Media Branding Strategies in Telugu ఒక్కపుడు సోషల్ మీడియా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటానికి యూస్ చేసేవారు. గత కొన్నేళ్ళుగా చాలా బిజినెస్ లకి వాళ్ళ బిజినెస్లని వాళ్ళ కస్టమర్స్ కి చేరువ చేయటం లో, వాళ్ళ బిజినెస్లు కూడా గ్రో అవ్వటానికి ఉపయోగపడ్డాయి. ఈరోజుల్లో బ్రాండింగ్ అంటే కేవలం ట్రాఫిక్ ఇంక్రీస్ చేయడం, లీడ్స్, సేల్స్ పెంచడం వంటి వాటి గురించి మాత్రమే కాదు. చాలా బిజినెస్లు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాయి.

చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కి ఉండే సోషల్ మీడియా మిత్స్ (myths)

Small Businesses Owner’s Social Media Myths in Telugu ఒక బిజినెస్ ఓనర్ గా, మీ సోషల్ మీడియా ఎఫర్ట్స్ ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ రావాలని అనుకోవడంలో తప్పు లేదు. అలా మీరు మీ కాంపెయిన్స్ నుండి పాజిటివ్ రిజల్ట్స్ పొందాలి అంటే మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ ని సరైన కళ్ళజోడు పెట్టుకొని చూడాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఉన్న మిత్స్ లేదా అపోహలు

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ | Social Media Branding in Telugu మార్కెట్ లో మీ బిజినెస్ గుంపులో గోవిందం లా కాకుండా ఒక బ్రాండ్ గా మారాలి అంటే సోషల్ మీడియా టూల్స్ ద్వారా సోషల్ మీడియా లో బ్రాండ్ గా మారాలి. సోషల్ మీడియా బ్రాండింగ్ సరిగ్గా చేయగలిగితే మీ టార్గెటెడ్ ఆడియన్స్ కి, ఎక్కువ మందికి మీ బిజినెస్ రీచ్ అవుతుంది. సోషల్ మీడియా బ్రాండింగ్ కోసం మనం

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి? Blogger VJ

Digital Marketing Campaigns Benefits in Telugu for Small Businesses ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని ఇన్క్రీస్ చేసుకోవాలన్న, ఆన్లైన్ లో మీ ప్రొడక్ట్స్/సర్వీసెస్ సేల్స్ పెంచుకోవాలన్నామీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇంతకుముందు చెప్పుకున్న యాడ్ కాంపెయిన్స్ రన్ చేయాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ బెనిఫిట్స్ గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. #1 Digital Marketing Campaigns Benefits

2020 లోఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేయాలి?

How Small Businesses Run Digital Marketing campaigns in Telugu క్రొతగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మన మైండ్ లో ఉండే ఒకే ఒక్క ఆలోచన, బిజినెస్ ని త్వరగా ఇంక్రిస్ చేయాలి అని. అలా మీ బిజినెస్ ఇంక్రిస్ అవ్వాలి అంటే, మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ లేదా మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీకు ఎఫెక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరం.

చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్

చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (Digital Marketing myths in Telugu) చిన్న చిన్న బిజినెస్లని త్వరగా డెవలప్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ లో మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. అయితే సరిగ్గా ఇక్కగే ఇంటర్నెట్ లో ఉన్న అపోహలు (myths) మిమ్మల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి. మీరు మీ బిజినెస్ ని త్వరగా డెవలప్ చేసుకోవాలి

Pin It on Pinterest

Hurry Up Time is Going!
00 Days
00 Hrs
00 Mins
00 Secs
Expired
Save 50% of on our Blogging Ebook. Offer Valid for Only 2 Days
Hurry up!