fbpx

Free Blogging Course | Lesson #17 | How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ

How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ

హాయ్! మనం ఇంత వరకూ బ్లాగర్ ఆర్టికల్స్, పోస్టుల గురించి తెలుసుకున్నాం. దాదాపుగా బ్లాగ్ కి సంబంధించిన అన్ని విషయాలు (బేసిక్ టాపిక్స్) చెప్పటం జరిగింది. ఇక నుండి SEO కి సంబంధించిన ఆర్టికల్స్ (ఈ సిరీస్ లోని ఆర్టికల్స్ కి కొనసాగింపు) గురించి వివరిస్తాను. ఈ ఆర్టికల్ లో మనం క్రియేట్ చేసిన బ్లాగ్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఎలా సబ్మిట్ చేయాలి? అనే తెలుసుకుందాం.
ముందుగా అందుకోసం బ్లాగర్ లో సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే search preferences పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
ఇందులో మీకు Google Search Console అని కనిపిస్తుంది కదా! దాని ఎదురుగా ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఇంకొక ట్యాబు లో గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ కి సంబంధించిన సెర్చ్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ జిమెయిల్ ఐడి తో లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
మొట్టమొదటిసారిగా మీరు ఈ వెబ్ సైట్ కి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ start now అని బటన్ కనిపిస్తుంది కదా, దాని ఫై క్లిక్ చేయండి.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
క్లిక్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్లాగ్ యుఆర్ఎల్ site url అని కనిపించే చోట పేస్ట్ చేయండి.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
మీరు ఎప్పుడైతే యుఆర్ఎల్ పేస్ట్ చేస్తారో అప్పుడు మీకు క్రింద ఉన్న ADD PROPERTY అని కనిపించే బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
మీ బ్లాగ్ ఓనర్ మీరేనా అని వెరిఫై చేయవలసి ఉంటుంది. మీకు auto verified అయ్యింది అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు క్రింద కనిపించే Done బటన్ పై క్లిక్ చేయండి.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
ఈ విధంగా కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ గా గూగుల్ అప్డేట్ చేసిన వెర్షన్. మనం ఓల్డ్ వెర్షన్ కి వెళ్దాం, మరింత ఈజీగా ఉంటుంది. అందుకోసం లెఫ్ట్ సైడ్ బార్ లో క్రిందకి స్క్రోల్ చేస్తే మనకి లాస్ట్ లో Go to the old version అని కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Submit a Blog to Google Search Engine in Telugu | Blogger VJ
ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం గూగుల్ కి మనం సబ్మిట్ చేయటానికి సెర్చ్ కన్సోల్ లో మన బ్లాగ్ ని యాడ్ చేయాలి. మన బ్లాగ్ ని గూగుల్ కి సబ్మిట్ చేయటానికి మనం site map ని యాడ్ చేయవలసి ఉంటుంది. అది ఎలా చేయాలో నెక్స్ట్ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ విధంగా మనం గూగుల్ లో మన బ్లాగ్ ని సబ్మిట్ చేసే ప్రాసెస్ లో సగం పూర్తి అయ్యింది. నెక్స్ట్ ఆర్టికల్ లో బ్లాగర్ లో క్రియేట్ చేసిన బ్లాగ్ కి sitemap ఎలా క్రియేట్ చేయాలి, దానిని సెర్చ్ కన్సోల్ లో ఎలా సబ్మిట్ చేయాలి అనేవి తెలుసుకుందాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Hurry Up Time is Going!
00 Days
00 Hrs
00 Mins
00 Secs
Expired
Save 50% of on our Blogging Ebook. Offer Valid for Only 2 Days
Hurry up!