How To Create a Successful Blog in 2020 Ebook in Telugu

ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని
క్రియేట్ చేయటం ఎలా?

బ్లాగ్ ఎవరైనా క్రియేట్ చేస్తారు, కానీ సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది మాత్రమే క్రియేట్ చేయగలరు. బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఈబూక్ మీకోసమే


ఇప్పుడే మీ ఈబూక్ ని free* గా డౌన్లోడ్ చేసుకోండి

How to Create a Successfull Blog in telugu Ebook

హాయ్ అండి! నేను మీ VJ

Blogger VJ

నేను ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా? అనే ఈ ఈబూక్ రచయిత ని అలాగే ఈ Blogger VJ బ్లాగ్ ఓనర్ ని.

నేను ఈ బ్లాగింగ్ ఇండస్ట్రీలో 2014 నుండి ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్స్, వాల్ పేపర్స్ బ్లాగ్స్, విషెస్ బ్లాగ్స్, ఈవెంట్ బ్లాగ్స్, టెక్ రిలేటెడ్ బ్లాగ్స్ ఇలా ఎన్నో రకాల బ్లాగ్స్ రన్ చేశాను.

ఒక బిగినర్ గా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే ఈ ప్రాసెస్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

తెలుగు లో ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరు కొత్త వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కాదు.

తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారి లాంటి వాళ్ళు తెలుగులో బ్లాగింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళారు.
ఇపుడు నేను తెలుగులో పదివేల మంది బ్లాగర్స్ ని తాయారు చేయాలి అని లక్ష్యం గా పెట్టుకున్నాను.
అటువంటి వాళ్ళ కోసం తెలుగులో ఎటువంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు బ్లాగింగ్ లో సక్సెస్ అయ్యేటట్టు ఈ ఈబూక్ ని వ్రాయటం జరిగింది. ఈ ఈబూక్ పూర్తిగా బిగినర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.

ఈ ఈబూక్ ఎవరికి ఉపయోగపడుతంది అని ఆలోచిస్తున్నారా?

  • ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకునేవారికి
  • త్వరగా ఒక మంచి కెరీర్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేవారికి
  • ఎవరిమీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ పై వాళ్ళు నిలబడాలి అనుకునేవారికి
  • ఆల్రెడీ బ్లాగ్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయినవారికి

ఈ ఈబూక్ లో ఏం ఉంది?

ఈ ఈబూక్ లో ఒక సక్సెస్ ఫుల్ బ్లో ని క్రియేట్ చేయటం కోసం 7 స్టెప్స్ ని చెప్పటం జరిగింది. ఆ 7 స్టెప్స్ బ్రీఫ్ గా చూద్దాం:

  • నిష్ సెలక్షన్
  • బ్లాగింగ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం
  • సోషల్ మీడియా ఐడెంటిటీ

మిగిలిన వాటిని ఈబూక్ డౌన్లోడ్  చేసుకుని

చదివి తెలుసుకోగలరు 👉👉


ఇప్పుడే మీ ఈబూక్ ని free* గా డౌన్లోడ్ చేసుకోండి
👇👇👇

అ.ఆ..అంతేనా మీ కోసం కొన్ని బోనస్లు ఉన్నాయి

ఈ ఈబూక్ కొనేవారి కోసం ఈ క్రింద ఉన్న బోనస్లు. ఎందుకంటె బ్లాగింగ్ బిగినింగ్ స్టేజి లో సపోర్ట్ చాలా అవసరం. అందుకోసమే సుమారుగా 7 వేల రూపాయల సపోర్ట్ ఫ్రీగా అందిస్తున్నాం

ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్

కేవలం ఈ బుక్ పర్చేస్ చేసిన వారితో, క్రొత్త, తెలుగు బ్లాగర్స్ కి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంట్రీ! ఇందులో ఎటువంటి చెత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సందేహాలను క్లియర్ చేయటం.

సపోర్ట్

మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి అన్న మెయిల్, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా హెల్ప్ చేస్తాను. కొంచెం బిజీగా ఉన్న మీకు కావాల్సిన సపోర్ట్ నేను అందిస్తాను.

వీడియో ట్యుటోరియల్స్

మా ఛానల్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతీ రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవి బ్లాగింగ్ డెవలప్మెంట్ కోసం, బ్లాగ్ ప్రమోషన్ కోసం యూస్ అవుతాయి.

తక్కువ ప్రైస్

ఈ ఈ-బూక్ ని చాలా చాలా తక్కువ ప్రైస్ కే అందిస్తున్నాం. ఎందుకంటె ఒకవేళ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీకు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. మీకు ఈ బుక్ ద్వారా లభించే నాలెడ్జ్ మరింత భారం కాకూడదు.

Frequently Asked Questions

ఈ ఈబూక్ ఎంత పెద్దది

ఈ ఈబూక్ చదవటానికి ఈజీ గా సింపుల్ గా 36 పేజెస్ లో వ్రాయటం జరిగింది.

నాకు బ్లాగింగ్ గురించి ఏమి తెలియదు. నాకు ఈ ఈబూక్ యూస్ అవుతుందా?

ఖచ్చితంగా, కంప్లీట్ బిగినర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎ ఈబూక్ వ్రాసాను. కాబట్టి ఈ ఈబూక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది.

ఈ ఈబూక్ చదివిన తరువాత నాకు డౌట్స్ ఏమన్నా వస్తే ఎలా?

మీరు అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు vijay@bloggervj.com మెయిల్ ద్వారా లేదా మా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వాచ్చు. మీరు బుక్ తీసుకున్న తరువాత మీకు ప్రైవేటు ఫేస్బుక్ గ్రూప్ లోకి యాక్సెస్ ఇస్తాం.

ఈ ఈబూక్ నేను ఎలా పొందాలి?

మీరు పేమెంట్ సక్సెస్ ఫుల్ అయ్యాక మీకు ఆటోమేటిక్ గా ఈబూక్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లస్ వల్ల డౌన్లోడ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. మీకు మా నుండి ఈమెయిలు వస్తుంది. అందులో కూడా మీకు ఈబూక్ లింక్ ఇవ్వటం జరుగుతుంది.

ఈ ఈబూక్ రిటర్న్ చేయవచ్చా?

అ ఒక్కటి అడగకండి, ఇది ఈబూక్ కాబట్టి ఎటువంటి రిటర్న్స్/ రిఫండ్స్ ఇవ్వబడవు. అంతే కాకుండా ఈ ఈబూక్ ప్రైస్ చాలా చాలా తక్కువ

ఈబూక్ డౌన్లోడ్ చేసుకోండి

How to Create a Successfull Blog in telugu Ebook