fbpx

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

Sharing is Caring

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి

చాలా మందికి బ్లాగ్గింగ్ గురించి తెలుసుకున్నాక, మొదట వచ్చే ప్రశ్న బ్లాగ్ లో ఆర్టికల్స్ ఎలా వ్రాయాలి? నాకు ఎలా వ్రాయాలో తెలియదు, మరి ఎలా? ఇలా రకరకాల డౌట్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. మనం ఇంతకూ ముందు బ్లాగ్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. ఈ పోస్టులో బ్లాగ్స్ ఎలా వ్రాయాలి? అనే అంశం గురించి  తెలుసుకుందాం!

బ్లాగ్ ఆర్టికల్స్ ఎలా రాయాలి - how-to-write-blog-articles-in-telugu

బ్లాగ్ ఆర్టికల్స్ ఎలా వ్రాయాలి?

      ఒక ఆర్టికల్ ఎలా వ్రాయాలి అని ఎక్కడా ఎలాంటి కండిషన్స్ లేవు. ఒక ఆర్టికల్ ఎలా వ్రాయాలి అని నన్ను అడిగితే, “చదివే వాళ్ళకి అర్థం అయ్యేలా” అని చెప్తాను, అంతే కదా!
      నేను 7th క్లాస్ చదివేటప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. అందులో మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ లో 3 మార్కులు నీట్ హ్యాండ్ రైటింగ్ కి ఉండేవి. తరువాత 10th క్లాసులో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. నేను 10th క్లాస్ కి రాగానే నేను మా ఇంగ్లీష్ టీచర్నిఇలా అడిగాను ”మిస్ మాకు సెవెంత్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ కి 3 మార్క్స్ ఉండేవి కదా, 10thలో కూడా అలా ఉంటాయా? అని. అప్పుడు మా టీచర్ చెప్పిన మాట నేను ఎప్పటికి మర్చిపోలేను.
      “10th లో, 7th లో లాగా నీట్ గా వ్రాస్తే ఎక్స్ట్రా మార్క్స్ ఏమి ఉండవు కానీ, నువ్వు వ్రాసింది అర్థం అయితేనే మార్కులు వస్తాయి. నువ్వు ఏం వ్రాసావో అర్థం కాకపోతే, వాళ్లు ఎలా మార్కులు వేస్తారు?” అని చెప్పారు. అవును నిజమే కదా, మనం వ్రాసింది అర్థం అయితేనే కదా
వాళ్లు, మనం వ్రాసింది కరెక్ట్ / కాదు అని మార్కులు వేయగలరు. అంటే మనకి వచ్చిన మార్కులన్నీ రైటింగ్ కే కదా!
      ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనం వ్రాసిన ఆర్టికల్ వాళ్ళకి ఎంతవరకూ అర్థం అవుతుంది, ఎంతవరకూ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే విషయం దృష్టిలో పెట్టుకుంటే చాలు. మనం వ్రాసేటప్పుడు చిన్న చిన్న పదాలను ఉపయోగించి, సింపుల్ గా వ్రాసినా చాలు. ఎందుకంటె ఒక పెద్ద నది విస్తారమైన ప్రవాహంలాగా సముద్రంలో కలిసినా, అది తన ప్రయాణాన్ని ఒక చిన్న రంధ్రం లేదా ఒక బిలం నుండే ప్రారంబిస్తుంది. కాబట్టి ఎలా
వ్రాయాలి అని టెన్షన్ పడవద్దు.

TENGLISH

Chala mandi blogging gurinchi telusukunnaka, modata vache question blog lo articles lo yela Vrayali? Naku yela vrayalo teliyadu, mari yela? Ila rakarakala doubts mind lo tirugutoo untayi. Manam intake mundu blog topics gurinchi telusukunnam. Ee post lo blogs yela vrayali? ane amsham gurinchi telusukundam!

Blog Articles Yela Vrayali?

      Oka article yela vrayali ani yekkada yelanti conditions levu. Oka article yela vrayali ani nannu adigithe, “Chadive vallaki artham ayyela” ani chepatanu, Anthe kada!
      Nenu 7th class chedivetappudu maku public exams undevi. Andulo maku English exam lo 3 markulu neet hand writing ki undevi. Taruvata 10th class lo public exams undevi. Nenu 10th class ki ragane nenu maa English teacher ni ila adiganu “Miss maku seventh lo neet hand writing ki 3 marks undevi kada, 10th lo kooda ala untaya? ani.” Appudu maa teacher cheppina mata nenu yeppatiki marchipolenu.
      “10th lo, 7th lo laga neet ga vraste extra marks  emi undavu kani, nuvvu vrasindi artham ayithene markulu vastayi. Nuvvuyem vrasavo artham kakapothe, vallu yela markulu vestaru? ani chepparu. Avunu nijame kada, manam vrasindi artham ayithene kada vallu manam vrasindi correct / kadu ani marks veyagalaru. Ante manaki vachina marks anni writing ke kada!
      Ikkada nenu ee vishayam yenduku cheptunnanu ante manam rasina article vallaki yentha varakoo artham avutundi, yentha varakoo vallaki upayogapadutundi ane vishayam drushtilo pettukunte chalu. Manam rasetappudu chinna chinna padalanu upayoginchi, simple ga vrasina chalu. Yendukante oka pedda nadi vistaramaina pravaham laga samudram lo kalisina, adi tana prayananni oka chinna randhram leda oka bilam nundi prarambistundi. Kabatti yela vrayali ani tension padavaddu.

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి? 1Share on Whatsapp

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి? 2

Sharing is Caring

Leave a Comment