
మీ కోసం కొన్ని బోనస్లు ఉన్నాయి
ఈ ఈబూక్ కొనేవారి కోసం ఈ క్రింద ఉన్న బోనస్లు. ఎందుకంటె బ్లాగింగ్ బిగినింగ్ స్టేజి లో సపోర్ట్ చాలా అవసరం. అందుకోసమే సుమారుగా 7 వేల రూపాయల సపోర్ట్ ఫ్రీగా అందిస్తున్నాం
ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్
కేవలం ఈ బుక్ పర్చేస్ చేసిన వారితో, క్రొత్త, తెలుగు బ్లాగర్స్ కి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంట్రీ! ఇందులో ఎటువంటి చెత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సందేహాలను క్లియర్ చేయటం.
వీడియో ట్యుటోరియల్స్
మా ఛానల్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతీ రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవి బ్లాగింగ్ డెవలప్మెంట్ కోసం, బ్లాగ్ ప్రమోషన్ కోసం యూస్ అవుతాయి.
సపోర్ట్
మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి అన్న మెయిల్, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా హెల్ప్ చేస్తాను. కొంచెం బిజీగా ఉన్న మీకు కావాల్సిన సపోర్ట్ నేను అందిస్తాను. Don't Worry, ఈమెయిలు చేయండి.
బ్లాగింగ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి అని కంప్లీట్ గైడ్ 👇👇👇
