Quick Learning Blogging Course in Telugu
Description
బ్లాగింగ్ అంటే కేవలం ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి లేదా అందులో పోస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మాత్రమే కాదు.
బ్లాగింగ్ అంటే ఒక ప్యాషన్, బ్లాగింగ్ అంటే ఇప్పుడు ఒక కెరీర్, బ్లాగింగ్ అంటే భవిష్యతు.
మీరు ఏ ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేయాలి అన్నా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అన్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవలన్నా లేదా చేయలన్నా, ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలి అన్నా కూడా మీకు బ్లాగింగ్ కావాలి.
అటువంటి బ్లాగింగ్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. కానీ మనకి తెలుగులో అటువంటి విషయాలని బ్లాగింగ్ గురించి చెప్పే అందరూ చెప్పలేరు. అందుకే ఈ కోర్స్ ద్వారా బ్లాగింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి అత్యంత తక్కువ సమయంలో బ్లాగింగ్ గురించి, ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి అని ఈ కోర్స్ లో వివరించడం జరిగింది.
ఈ Quick Learning Blogging Course ని ప్రత్యేకంగా కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికోసం డిజైన్ చేశాం.
ఈ కోర్స్ లో మేము చెప్పిన టాపిక్స్ ని మేము చెప్పినట్టు మీరు కవర్ చేసి, మీరు ఇంప్లెమెంట్ చేయటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వవచ్చు. మిగిలిన కోర్సులలాగా మీరు గంటలు గంటలు కష్టపడవలసిన అవసరం లేదు. నమ్మకం తో బ్లాగింగ్ స్టార్ట్ చేయండి, బ్లాగింగ్ మీ కెరీర్ ని మారుస్తుంది.
What Will I Learn?
- బ్లాగింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవటం
- ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం
- బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేయటం
- తక్కువ టైంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం
Topics for this course
Blogging Introduction
బ్లాగింగ్ చేయటానికి ఒక బ్లాగ్ అవసరమా?00:01:53
బ్లాగింగ్ చేయడం వలన కేలిగే బెనిఫిట్స్00:01:38
7 స్టెప్స్ బ్లాగింగ్ మెథడ్00:01:22
7 Steps Blogging Method
About the instructor
1 Courses
136 students
మంచి కోర్స్ ని చూసాను మాములుగా అందరూ యాడ్స్ గురించి SEO గురించి మాత్రమే ఎక్కువగా చెబుతారు కానీ మీరు ఫస్ట్ నుంచి అంటే డొమైన్ బుక్ నుంచి BEST థీమ్స్ వరకు చెప్పారు అందుకు మీకు ధన్యవాదాలు