fbpx

ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ కి ఉండే 5 లక్షణాలు

Sharing is Caring

Qualities of a Successful Blogger ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ కి ఉండే 5 లక్షణాలు

మీ బ్లాగ్ సక్సెస్ ఫుల్ కావాలి అంటే మీరు బాగా కష్టపడాలి. మీకంటూ కొన్ని గోల్స్ ఉండాలి. ఇలా సక్సెస్ అయిన ప్రతీ ఒక్కరికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి.

అదే విధంగా సక్సెస్ అయిన బ్లాగర్స్ కి ఉండే క్వాలిటీస్ ఏంటి? తెలుసుకోవాలి అనుకుంటున్నారా ! అయితే ఈ బ్లాగ్ పోస్ట్ మీకోసమే. ఈ బ్లాగ్ లో సక్సెస్ ఫుల్ బ్లాగర్స్ కి ఉండే 5 ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం.

Qualities of a Successful Blogger
Qualities of a Successful Blogger

1) ఇంటరెస్ట్ ఉన్న నిష్ ని సెలెక్ట్ చేసుకోవడం

మీకు ఇంతకు ముందు బ్లాగ్ పోస్ట్ లో చెప్పాను, మీరు మీకు ఇంటరెస్ట్ ఉన్న నిష్ గురించి బ్లాగింగ్ చేయాలి అని. మీకు ఇన్న ఇంటరెస్ట్ ని ఫాలో అవ్వడం ద్వారా మీరు సక్సెస్ స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టినట్లే.

అవును సక్సెస్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళకు ఉన్న ఇంటరెస్ట్ ని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేయగలరో అందులో మాస్టర్స్ అవ్వడం జరిగింది.

ఇలా మీ ఇంటరెస్ట్ ని ఫాలో అవ్వడం వలన మీకు తెలియని విషయాలు కూడా నేర్చుకుని మీ బ్లాగ్ రీడర్స్ కి అందించగలరు. కాబట్టి మీరు కూడా మీ ఇంటరెస్ట్ ని ఫాలో అవ్వండి.

2) రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం

మీకు తెలుసా ? రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం వలన అనేక లాభాలు ఉన్నాయి. ప్రతీ బ్లాగర్ మీకు ఇచ్చే సలహాలలో ముఖ్యమైనది, ఖచ్చితంగా చెప్పేది రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి అని.

ఇక్కడ రెగ్యులర్ గా అంటే కన్సిస్టెన్సి ఉండాలి. అలా రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం ఒక అలవాటుగా మారితే మీరు బ్లాగింగ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.

3) మీ కంటెంట్ ద్వారా సొల్యూషన్స్ ఇవ్వడం

మీ యూసర్స్ కి మీ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లంస్ కి సొల్యూషన్స్ మీ కంటెంట్ ద్వారా ఇవ్వటం కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగర్ కి ఉండే లక్షణం.

ఉదాహరణకి ఒక చిన్న బిజినెస్ ని తక్కువ ఖర్చుతో ఎలా ప్రమోట్ చేయాలి అని ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాయవచ్చు.

అలాగే చాలా మందికి బ్లాగింగ్ వర్డుప్రెస్సు లో స్టార్ట్ చేయాలా? బ్లాగర్ లో స్టార్ట్ చేయాలా? అని డౌట్ ఉంటుంది.

ఇలాంటివి మీ ఇండస్ట్రీ లో కూడా ఎన్నో ప్రాబ్లంస్, డౌట్స్ ఉంటాయి. వాటిని మీ కంటెంట్ ద్వారా క్లియర్ చేయండి.

4) SEO చేయడం

SEO చేయడం ద్వారా మీ బ్లాగ్ కంటెంట్ మరింత మందికి రీచ్ అవుతుంది. మరింత మంది తెలుసుకునే అవకాశం ఉంది.

కాబట్టి ప్రతీ బ్లాగర్ తమ బ్లాగ్ లో SEO చేస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి మీరు కూడా SEO చేయడం నేర్చుకుంటే మీకు లాంగ్ రన్ లో ఉపయోగపడుతుంది.

5) ది బెస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడం

దాదాపుగా సక్సెస్ అయిన ప్రతీ బ్లాగర్ తన రీడర్స్ కోసం ది బెస్ట్ కంటెంట్ అందిస్తారు. ఇలా చేయడం వలన మీ రీడర్స్ కి మీకు ఉండే రేలషన్ మరింత బలపడుతుంది.

అప్పుడు రీడర్ మీ నుండి ఒక అఫిలియేట్ ప్రోడక్ట్ / సర్వీస్ తీసుకోవడానికి వెనుకాడరు. కాబట్టి మీరు మీ రీడర్స్ యొక్క నమ్మకాన్ని గెలుచుకునేలాగా కంటెంట్ క్రియేట్ చేయాలి. మరి మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం ఎలా?  ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ అవ్వవచ్చు

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే వీటిని మీరు ఎలా అలవర్చుకున్నారు అని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ కనుకు మీకు నచ్చితే షేర్ చేయండి.

ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి

✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨‍💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.

How to Create a Successful Blog in Telugu

✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.

💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?

💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.

➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు

➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

➡️ ఇలా ఇంకా ఎన్నో…

💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?

💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.

🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.

⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?

⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి

 

ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ కి ఉండే 5 లక్షణాలు 1

Sharing is Caring

Leave a Comment

error: Content is protected !!