What is Twitter Marketing in Telugu సోషల్ మీడియా లో ఫేస్బుక్ తరువాత అంత పాపులర్ ప్లాట్ఫాం ట్విట్టర్. ఫేస్బుక్ లాగే ట్విట్టర్ కూడా బిజినెస్ డెవలప్మెంట్ లో మనకి హెల్ప్ చేస్తుంది. అవును ఫేస్బుక్ మార్కెటింగ్ లాగే ట్విట్టర్ మార్కెటింగ్ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన పార్ట్. మరి ట్విట్టర్ మార్కెటింగ్ గురించి మనం ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం. What is Twitter Marketing in Telugu?