What is Facebook Marketing in Telugu హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంత వరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకున్నారు. సోషల్ మీడియా లో ఉన్న ఒకటైన, మెయిన్ platform Facebook మార్కెటింగ్ గురించి మనం ఈ పోస్టులో తెలుసుకుందాం! అసలు Facebook ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎందుకు యూస్ చేయాలి? Facebook మార్కెటింగ్ ఎలా చేయాలి? అనేది ఓవరాల్ గా చూద్దాం. What is Facebook