What is Social Media Marketing in Telugu మనం ఇంతకూ ముందు పోస్టులలో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్  గురించి తెలుసుకున్నాం. అయితే డిజిటల్ మార్కెటింగ్ లో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తో పాటుగా, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యమైనది. డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ పోస్ట్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. SOCIAL MEDIA MARKETING