fbpx

What is Online Money Earning ? Part-2 Explained in Telugu | Blogger VJ

What is Online Money Earning in telugu part -2
What is Online Money Earning in Telugu part -2

 

Miku Telugu Chadavatam Rada? Don’t Worry. Click Here

ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయటం అంటే ఏమిటి అని ఇంతకు ముందు ఆర్టికల్ లో కొంత వరకూ తెలుసుకున్నాం. 
What is Online Money Earning in Telugu part -1
ఒకవేళ మీరు చదవకపోతే ముందుగా ఆ ఆర్టికల్ చదివి తరువాత ఈ ఆర్టికల్ చదవండి.  చాలా మంది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే చాలా మంది డేటా ఎంట్రీ మాత్రమే అనుకుంటారు. దిన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది మోసం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆన్లైన్ లో డేటా ఎంట్రీ 98% ఫేక్. CAPTCHA ఎంట్రీ కూడా నాకు ఆలాగే అనిపిస్తుంది. కనీసం డేటా ఎంట్రీ ద్వారా కనీసం పాత పుస్తకాల నుండి డేటాని డిజిటలైజ్ చెయ్యవచ్చు అని అనుకుందాం, కాని CAPTCHA ద్వారా ఏంటి ఉపయోగం? ఒకసారి ఆలోచించండి.

ఆన్లైన్లో డబ్బు సంపాదించడం కోసం నాకు తెలిసిన కొన్ని మార్గాలు చెప్తాను. కేవలం ఇవే అని చెప్పను. మొట్టమొదట నేను మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆన్లైన్లో అయినా సరే కష్టపడితేనే డబ్బు సంపాదించగలం. ఇది ప్రాధమిక సూత్రం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో మర్చుపోకూడదు.
·       Photoshop, Illustrator, CorelDraw  వంటి డిజైనింగ్ టూల్స్ నేర్చుకోవడం ద్వారా రకరకాల మార్కెటింగ్ మెటీరియల్స్ అంటే లోగోలు, బిజినెస్ కార్డ్స్, పాంఫ్లెట్స్ బ్రౌచర్స్, ఫ్లెక్స్, బ్యానెర్లు వంటివి డిజైన్ చేసి మనీ ఎర్న్ చేయవచ్చు.
·       HTML, CSS Java Script వంటి ప్రోగ్రామ్స్ నేర్చుకొని, అందమైన వెబ్ సైట్స్ ని డిజైన్ చేసి ఇవ్వడం ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
·       ఏదైనా ఒక టాపిక్ పై బ్లాగ్గింగ్ చేయడం ద్వారా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయవచ్చు.
·       ఏదైనా సమస్యలని ఎలా సాల్వ్ చేయవచ్చో YouTube లో వీడియోలు చేయడం ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
·       మీకు ఏదైనా టెక్నాలజీల గురించి బాగా తెలుసా? ఆన్లైన్ ట్యుటోరియల్స్ వెబ్ సైట్ స్టార్ట్ చేసి ఎర్న్ చేయవచ్చు.
·       డిజిటల్ మార్కెటింగ్ వంటివి నేర్చుకోవటం ద్వారా కొన్ని బిజినెస్ లని ప్రమోట్ చేయటం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు.
·       SEO చేయడం ద్వారా వెబ్ సైట్ లని సెర్చ్ ఇంజిన్స్ లో ర్యాంకింగ్ చేయటం ద్వారా  మనీ ఎర్న్ చేయవచ్చు.
ఇవే కాకుండా ఇంకా ఎన్నో మార్గాల ద్వారా మనం ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయవచ్చు. కాబట్టి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని కనిపించగానే టెంప్ట్ అవ్వవద్దు. కొంచెం ఆలోచించండి. బ్లాగ్గింగ్ చేయడం ద్వారా ఎలా ఎర్న్  చేయవచ్చో మనం ఇంతకూ ముంది తెలుసుకున్నాం. వెబ్ సైట్ టెంప్లెట్స్ డిజైన్ చేయగలిగితే కొన్ని వెబ్ సైట్స్ ద్వారా వాటిని అమ్మవచ్చు. TemplateMonster , Theme Forest వంటి వెబ్ సైట్లు జెన్యూన్ గా డబ్బుని మనకి అందిస్తాయి.
   YouTube ద్వారా ఇప్పటికే చాలామంది ప్రతీ నెల యాభైవేల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించేవారు ఉన్నారు. ఈ మధ్య YouTube లో మనీ ఎర్న్ చేయడం కష్టమైనది కనీ ఆసాధ్యం కాదు. కొంచెం ఓపికతో YouTube ఛానల్ ని రన్ చేయటం ద్వారా సక్సెస్ కావటమే కాకుండా మనీ కూడా బాగా ఎర్న్ చేయవచ్చు.
   మీకు మంచి టీచింగ్ స్కిల్స్ ఉంటె మీరు ఆన్లైన్ ట్యుటోరియల్స్ చెప్పవచ్చు. మీరు ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేయవచ్చు. లేదా Udemy, Lynda వంటి ఇంటర్నేషనల్ వెబ్ సైట్ల ద్వారా ఆన్లైన్ వీడియో కోర్సులు ప్రారంభించి మనీ ఎర్న్ చేయవచ్చు.

   అంతే కాదు SEO, SMO, PPC, సోషల్ మీడియా మార్కెటింగ్ లా ద్వారా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ లని మీరు అందించి, మనీ ఎర్న్ చేయవచ్చు. కాబట్టి సరైన మార్గాన్ని ఎంచుకుని మనీ ఎర్న్ చేసి, హ్యాపీగా ఉండండి. హ్యాపీ ఎర్నింగ్స్. జై హింద్.
What is Online Money Earning? ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే ఏమిటి? Part -1

Tenglish

Online money earnning cheyatam ante yemiti ani intaku mundi article lo konta varaku telusukunnam. Chala mandi online money earning ante Data entry matrame anukuntaru. Dinni aasaraga chesukuni chala mandi mosam chestunnaru. Naku Telisinanta varaku online lo data entry 98% fake. Captcha entry kooda naku alage anipistundi. Kanisam Data entry dwara patha pustakala nundi Datani degitalise cheyavachu ani anukundam, kani CAPTCHA dwara yenti upayogam? Okasari aalochinchandi.

 

Online lo dabbu sampadinchadam kosam naku telisina konni margalu cheptanu. Kevalam ive ani cheppanu. Mottamodata nenu miku inko vishayam chepapli, online lo ayina sare kashtapaditene dabbu sampadinchagalam. Idi pradhamika sootram. Dinini yetti paristitullo marchipokudadu.

 

·       Photoshop, Illustrator, CorelDraw vanti tools nerchukovatam dwara rakarakala marketing materiels ante Logos, Business Cards, Pamphlets, Brouchers, Flex, Banners vantivi design chesi money earn cheyavachu.

 

·       HTML, CSS JAVAScript vanti programs nerchukuni, andamaina websites ni design chesi ivvadam dwara money earning cheyavachu.  

 

·       Yedaina oka topic pai Blogging cheyatam dwara online lo money earn cheyavachu.

 

·       Yedaina samasyalani yela solve cheyavacho YouTube lo videos cheyadam dwara money earning cheyavachu.
·       Miku uedaina technologies gurinchi baga telusa? Online tutorials website start chesi earn cheyavachu.
·       Digital Marketing vantivi nerchukovatam dwara konni businesses promote cheyatam dwara money earn cheyavachu.
·       SEO cheyadam dwara website lani search engines lo ranking cheyatam dwara money earn cheyavachu.
Ive kakunda inka yenno margala dwara manam online lo money earning cheyavachu. Kabatti Online Money Earning ani kanipinchagane tempt avvavadhu. Konchem aalochinchandi. Blogging cheyatam dwara yela earn cheyavacho manam intaku mundu telusukunnam. Website templates design cheyagaligithe konni websites dwara vatini ammavachu. Template Monster, Theme Forest vanti websites geniune ga dabbuni manaki andistayi.
   YouTube dwara ippatike chala mandi prati nela fifty thousand rupees kanna yekkuvaga sampadinche varu unnaru. Ee madhya YouTube lo money earn cheyadam kashtamainadi, kani aasadyam kadu. Konchem opikatho YouTube channels ni run cheyatam dwara success kavatame kakunda money baga earn cheyavachu.  
   Miku manchi teaching skills unte miru online tutorials cheppavachu. Miru oka website start cheyavachu. Leda Udemy, Lynda vanti international websites dwara online video courses start chesi money earn cheyavachu.  
   Anthe kadu SEO, SMO, PPC, Social Media Marketing la dwara digital marketing services ni miru andinchi, money earn cheyavachu. Kabatti Saraina Marganni yenchukuni money earn chesi, Happy ga undandi. Happy Earnnings. Jai hind

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *